Sunday, December 1, 2013

సమనార్థక పదాలు (Synonyms)

  1. వెన్నెల - జ్యోత్స్న (Moon Light)
  2. సూర్యుడు - భానుడు, భాస్కరుడు (Sun)
  3. ఆకాశము - నింగి (Sky)
  4. పుండరీకాక్షుడు - విష్ణువు (Lord Vishnu)
  5. యతి - ఋషి (Ascetic)
  6. దీవెన - ఆశీర్వాదం (Blessing)
  7. తల్లి ప్రేమ - మాతృ వాత్సల్యం (Mother's Love)
  8. పద్మొద్భవుడు - బ్రహ్మ (Lord Brahma)
  9. ఇల్లాలు - భార్య (Wife)
  10. కెరటము - అల (Wave)
  11. కూర్మము - తాబేలు (Tortoise)
  12. వరాహం - పంది (Pig)
  13. చంద్రుడు - (Moon)
  14. బంగారం - కనకం (Gold)
  15. సముద్రం - కడలి (Sea)
  16. కం - దోమ (Mosquito)
  17.  

No comments:

Post a Comment